విశాఖపట్నం, చైతన్యవారధి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని జిల్లా పరిపాలనాధికారి వి.శేషాద్రి పేర్కొన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో 'ద వైజాగ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, విశాఖ డెస్క్ జర్నలిస్ట్స్ అసోసియేషన్' 2013 కేలెండర్‌ను అసోసియేషన్
ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు అక్రిడియేషన్లతోపాటు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల ప్రతినిధులు జనార్దనరావు, డి.రవికుమార్, జి.సత్యనారాయణ, టి.మాధవరావు, జి.శీనుబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి