జకర్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. టానిమ్బార్ ద్వీపాల సమీపంలోని సామ్లాకీ నగరానికి వాయువ్యంగా 208 కి.మీ.దూరంలో సముద్రగర్భంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదని అమెరికా భూగర్భ సర్వే సంస్థ ప్రకటించింది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి