హైదరాబాద్: విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వద్ద రైలు పట్టాలకు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో పలు రైళ్లు సుమారు మూడు గంటల ఆలస్యంగా నడుస్తాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి