న్యూఢిల్లీ : భారత్‌లో ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్ లాబీయింగ్ చేసిందని ఆరోపిస్తూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.
సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి