తిరుపతి : వైకుంఠ ఏకాదళి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కూడా మహాద్వార ప్రవేశం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బాపిరాజు తెలిపారు. ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి