ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

త్వరలో పొద్దుతిరుగుడు ఇళ్లు

లండన్‌: పొద్దుతిరుగుడు పువ్వుగురించి తెలుసుకానీ.. పొద్దుతిరుగుడు ఇళ్లు ఏంటని ఆశ్చర్యకపోకండి. సూర్యుడి గమనంతోపాటు తిరిగే సరికొత్త ఇళ్లకు బ్రిటన్‌ వాస్తుశిల్పులు రూపకల్పన చేస్తున్నారు. తమ మదిలో మెదిలిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు కాలాలు, వాతావరణ, ఖగోళ పరిస్థితుల
ప్రకారం ఇళ్లు ఎనిమిది విన్యాసాల్లో రూపవిక్రియ చెందుతాయని వాస్తుశిల్పులు డేవిడ్‌ గ్రూన్‌బర్గ్‌, డేనియల్‌ ఉల్ఫ్‌సన్‌ పేర్కొన్నారు. ఉదాహరణకు వేసవి కాలంలో పడక గది తూర్పు దిశగా ఉంటుంది. సూర్యకాంతి ఎప్పుడూ తాకాలని కోరుకునే వ్యక్తికి అనుకూలంగా.. ఆదిత్యుడి భ్రమనంతోపాటే పడకగది పరివర్తన చెందుతుంది.

కామెంట్‌లు