-విశాఖపట్నం నగర పాలక సంస్థ
విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్డుని ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు వాహన రహిత ప్రాంతంగా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రకటించింది. నేటి నుంచి రామకృష్ణాబీచ్ రోడ్డులో సైక్లింగ్‌కు మాత్రమే అనుమతినిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సూచికంగా కలెక్టర్ లవ్‌అగర్వాల్,
జీవీఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ పూర్ణచంద్రరావు ఈరోజు ఉదయం రామకృష్ణా బీచ్‌లో సైక్లింగ్‌ను ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి