ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పేదల కోసమే రూపాయి కిలోబియ్యం

కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్‌ : నిరుపేదల ఆకలి తీర్చేందుకే రూపాయి కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలను
ప్రవేశపెట్టిందని వెల్లడించారు పంట రుణాలను సకాలంలో చెల్లించిన కర్షకులకు లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో రైతు, పేదలు, మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీపడమని ఆయన స్పష్టంచేశారు.

కామెంట్‌లు