న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన లక్ష్మీపూరి ఐక్యరాజ్యసమితి మహిళా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగంలో ప్రభుత్వాల పరస్పర సహకారం...వ్యూహాత్మక భాగస్వామ్యం వ్యవహారాలను ఆమె చూస్తారు. ఈ విభాగానికి ఆమెను
అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా నియమిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ బాన్‌కీ మూన్ శుక్రవారం నాడిక్కడ ప్రకటించారు. ఈ కీలక పదవిలో లక్ష్మీపూరి నియామకం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందన్న విశ్వాసాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి