Loading...
27, జనవరి 2011, గురువారం
50 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : జిల్లాలోని రోలుగుంట మండలం బీబీపట్నంలో 50 కిలోల గంజాయిని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి