హైదరాబాద్: విద్యార్థులపై ఉపాధ్యాయులు విపరీతంగా చేయి చేసుకుంటున్న సంఘటనల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఈ తరహా సంఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నెంబరు ప్రవేశపెట్టనున్నారు. ఫొన్ చేసి చెబితే చాలు.. సంబంధిత ఉపాధ్యాయులు, విద్యా సంస్థలపై చర్యలు తీసుకొంటారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి