ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సంక్షోభంలో వ్యవసాయం

హైదరాబాద్‌: వ్యవసాయం పండుగలా లేదని... సంక్షోభంలో ఉందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ఈరోజు శాసనసభలో రైతు సమస్యలపై జరిగిన చర్చలో జయప్రకాశ్‌ నారాయణ మాట్లాడుతూ ప్రతి రైతు కంట కన్నీరు, గుండెల్లో వేదన ఉందని చెప్పారు. వ్యవసాయం రంగం నుంచి రైతులు పారిపోవాలని కోరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 శాతం మంది రైతుల తలసరి ఆదాయం రూ. 15 వేలుగా ఉందని చెప్పారు. వ్యవసాయేతర రంగం వారి తలసరి ఆదాయం రైతుల తలసరి ఆదాయం కంటే 7 రెట్లు ఎక్కువగా ఉందని... ఈ అసమానత వచ్చే పదేళ్లల్లో 14 నుంచి 15 రెట్లకు పెరగవచ్చని
చెప్పారు. భారతదేశంలో గత పదేళ్లల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసమానతలు దేశంలో సామజిక సంక్షోభం, రాజకీయ అస్థిరతలకు దారి తీయవచ్చని అభిప్రాయపడ్డారు. రైతుల ఉత్పత్తులు పక్కరాష్ట్రాల్లో అమ్ముకోవడానికి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఆంక్షలున్నాయన్నారు. పార్టీల దగాకోరు విధానాల వల్లే వ్యవసాయ రంగం ఇంత సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు. రైతును యూనిట్‌గా తీసుకొని పంటల బీమా అమలుచేయాలని కోరారు. పంట రుణం తీసుకుంటే బీమా కట్టాల్సిందేనన్న నిబంధన రద్దు చేయాలని అన్నారు.

కామెంట్‌లు