గుంటూరు: ప్రభుత్వ ఉదాసీనత వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్యాకేజీపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. హెక్టారుకు రూ. 10 వేలు పరిహారం ఇవ్వాలని
ఆయన డిమాండ్ చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి