నల్గొండ: మహారాష్ట్రలోని వ్యభిచార గృహాలపై నల్గొండ జిల్లా పోలీసులు దాడులు చేశారు. చౌహాన్ ప్రాంతంలో 62 మంది మహిళలకు పోలీసులు విముక్తి కలిగించారు. 20 మంది దళారులను అరెస్టు చేశారు.
బాధిత మహిళలు కోదాడ, చౌటుప్పల్, హుజూర్‌నగర్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి