ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

దక్షిణాఫ్రికా 74/4

డర్బన్‌: భారత్‌, దక్షిణాఫ్రికాల జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మొదటి ఇన్నింగ్స్‌ రెండో రోజు లంచ్‌ సమయానికి దక్షిణాఫ్రికా 74 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. పీటర్సన్‌ 24, స్మిత్‌ 9, కలిస్‌ 10, డీవిలియర్స్‌ పరుగులేమీ చేయకుండా అవుటయ్యారు. జహీర్‌ఖాన్‌ 2, శ్రీశాంత్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.
అంతకు ముందు భారత్‌ 205 పరుగులకు ఆలౌట్‌ అయింది.

కామెంట్‌లు