లండన్: వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే బెయిల్‌పై విడుదలయ్యారు. స్వీడన్ అత్యాచార కేసులో అరెస్టయిన అసాంజే తొమ్మిది రోజులుగా జైల్లోనే ఉన్నారు. సుమారు 1.70 కోట్ల పూచీకత్తుతో అసాంజేకు బ్రిటన్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విడుదల అనంతరం అసాంజే మీడియాతో మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి