ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నూతన సంవత్సర వేడుకలపై నిఘా

హైదరాబాద్‌: హోటళ్లలో నూతన సంవత్సర వేడుకలపై నిఘాకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ ఏకే ఖాన్‌ తెలిపారు. దీనికోసం 12మంది ఏసీపీలతో ప్రత్యేకబృందాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో సంగీత ధ్వని 45 డెసిబెల్స్‌కు మించి ఉండకూడదని, నృత్యాలు సభ్యతకు లోబడే ఉండాలని తెలిపారు. హోటల్‌ యజమానులు రాత్రి ఒంటిగంటలోగా నూతన సంవత్సర వేడుకలను పూర్తిచేయాలని కోరారు.

కామెంట్‌లు