హైదరాబాద్: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అరెస్టులో ఎలాంటి రాజకీయ కుట్ర, కక్ష లేదని హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. పంట నష్టాలనుంచి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందని, ఏ రాష్ట్రంలోను రైతులకు ఇవ్వనంత ప్యాకేజి ప్రకటించిందని చెప్పారు.
రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షాలకు కూడా ఉందన్నారు. వెంటనే దీక్ష విరమించాలని బాబుకు విజ్ఞప్తి చేశారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి