Loading...
20, డిసెంబర్ 2010, సోమవారం
చంద్రబాబు దీక్ష విరమించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన దీక్ష విరమించాలని మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. ఆయన దీక్షవీడి ప్రభుత్వ ప్యాకేజి అమలుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఆయన సలహాలు తప్పక గౌరవించి ప్రభుత్వం అమలుచేస్తుందన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి