Loading...
22, డిసెంబర్ 2010, బుధవారం
పృథ్వీ-2 పరీక్ష విజయవంతం
బాలాసోర్: ఒడిషా చాందీపూర్‌లోని సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఈ ఉదయం జరిపిన పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతమయ్యింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి పరిధి అత్యధికంగా 250 కి.మీ. పేలోడ్ సామర్థ్యం 500 కేజీలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి