ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఏవోబీలో మావోయిస్టుల బంద్‌

విశాఖ: విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం చెరువూరు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నేడు ఆంధ్ర-ఒడిషా సరిహద్దులో మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. గత శుక్రవారం చెరువూరులో ఎన్‌కౌంటర్‌ జరిగి నలుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల బంద్‌ పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచే మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేశారు.

కామెంట్‌లు