ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రామమందిర నిర్మాణానికి చొరవ చూపాలి

గుంటూరు: కోర్టు తీర్పు ప్రకారం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అయోధ్యలో రామమందిరం నిర్మించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర సభ్యుడు రాంమాధవ్‌ డిమాండ్‌ చేశారు. హనుమాన్‌శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న హైందవ ధర్మ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దీని కోసం పార్లమెంటులో ఒక చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుంటే ...
అది హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు