అనకావల్లి, నవంబర్ 21(చైతన్యవారధి): పట్టణంలో గౌరీపరమేశ్వరుల గుడివద్ద మిస్టర్ విశాఖ శరీరసౌష్ఠవ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలను డి.ఎస్.పి. రమణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె.వి పవర్‌సిటి జిమ్ సభ్యులు వి.శరకర్రావు, బి.రమేష్, జి.నీల పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి