డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నియామకం
సబ్బవరం, నవంబర్ 21(చైతన్యవారధి): సబ్బవరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డాక్టరు రామకృష్ణను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయన త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి