హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి మాణిక్యవరప్రసాద్ తెలిపారు. జాతీయస్థాయిలో జరిగే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలన్నింటినీ పరిశీలించాకే ఇంటర్ షెడ్యూల్ రూపొందించినట్లు మంత్రి చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి