హైదరాబాద్: పోస్టల్ శాఖ హైదరాబాద్‌లో నిర్వహించిన స్పీడ్ పోస్ట్ రన్‌ను పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్, సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, హాస్యనటుడు సునీల్ ప్రారంభించారు. యువకులు ఉత్సాహంగా ఈ రన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు పోస్టల్ శాఖ పనితీరును కొనియాడారు. పోస్టల్ శాఖకు తనకు చాలా అనుబంధముందని... తన తల్లి పోస్టల్ శాఖలో పనిచేశారని సునీల్ తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి