షూటింగ్లో బంగారు పతకం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 26వ బంగారు పతకాన్ని సాధించింది. సెంట్రల్ ఫైర్ పిస్టల్ 25 మీటర్ల విభాగంలో భారత్‌కు చెందిన హర్‌ప్రీత్‌సింగ్ స్వర్ణం గెలుచుకున్నారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి