గుంటూరు: సిమెంట్ కంపెనీలో వాటా విక్రయించడంతో ఆదాయం వచ్చినందున, జగన్ నిజాయితీగా పన్ను చెల్లిస్తే ప్రతిపక్షాలు తెలిసికూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నిజాయితీగా పన్ను చెల్లించినందుకు ప్రశంసించే బదులు వక్రభాష్యం చెప్పడం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారంలో భాగమేనని ఆయన అన్నారు. అడ్వాన్సు టాక్స్‌గా రూ. 84 కోట్లు చెల్లించిన మాట వాస్తవమేనని... ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి