హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య వర్దంతిని పురస్కరించుకుని పలువురు నేతలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, అంజయ్య సతీమణి తదితరులు లుంబినీ పార్కు వద్ద ఉన్న అంజయ్య విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అంజయ్యతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి