ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

న్యాయవాదుల ఆమరణ నిరాహారదీక్ష

కృష్ణా: విజయవాడ-గుంటూరు మధ్య హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని బెజవాడ బార్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. గత 15రోజులుగా విజయవాడ కోర్టుల ప్రాంగణంలో న్యాయవాదుల రిలేదీక్షలు చేపడుతుండగా, ఈ రోజు నుంచి ఇద్దరు న్యాయవాదులు ఆమరణ దీక్షకు దిగారు. దీక్ష ప్రారంభించిన కృష్ణమూర్తి, సుబ్బారావులకు తోటి న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. హైకోర్టు బెంచి ఏర్పాటుతో కోస్తాజిల్లాల ప్రజలకు హైదరాబాద్‌ వరకూ రవాణా ఖర్చులు తగ్గటంతో పాటు కేసుల త్వరగా పరిష్కారం అవుతాయని బీబీఏ న్యాయవాదులు తెలిపారు. 1956 పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం బెంచి ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని న్యాయవాదులు విమర్శించారు.

కామెంట్‌లు