హైదరాబాద్ : కడప ఎంపీ వైఎస్ జగన్ తన ఆదాయ వనరులను వెల్లడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వేల కోట్లు ఉన్నాయన్న ఉద్దేశంతోనే అధినాయకత్వాన్ని జగన్ ధిక్కరిస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యవహారాన్ని ఆదాయపు పన్ను శాఖ తీవ్రంగా పరిగణించాలని, జరిగిన కుంభకోణాలపై కేంద్రం సమగ్ర విచారణ జరపాలని కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి