ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జగన్‌ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి : యనమల

హైదరాబాద్‌ : కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తెదేపా నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. జగన్‌ 84 కోట్ల రూపాయల అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపుతో ఆయన అక్రమ ఆస్తులపై మేం చేసిన ఆరోపణలు రుజువయ్యాయని అన్నారు. ప్రపంచ కోటీశ్వరులు బిల్‌గేట్స్‌, బఫెట్‌లకే ఏడాదిలో 1100 శాతం వృద్ధి సాధ్యం కాలేదని, జగన్‌కు ఏవిధంగా సాధ్యమైందో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కామెంట్‌లు