దసరా సందర్భంగా 38 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా 38 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-నెల్లూరు, హైదరాబాద్-పూరీ, సికింద్రాబాద్-బాసర, సికింద్రాబాద్- తిరుపతి, గుంటూరు - బాసర మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి