ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

లక్ష్మణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన గిల్‌క్రిస్ట్‌

హైదరాబాద్‌: భారత సొగసరి బ్యాట్స్‌మెన్‌ వి.వి.ఎస్‌ లక్ష్మణ్‌పై ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌ ఆడమ్‌గిల్‌క్రిస్ట్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ విశ్వవిద్యాలయానికి ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చిన గిల్‌ మీడియాతో మాట్లాడారు. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లు రసవత్తరంగా ఉన్నాయన్నారు. భారత జట్టులో సచిన్‌ సెహ్వాగ్‌లతోపాటు లక్ష్మణ్‌సైతం బలంగా ఉన్నాడని చెప్పారు. అంపైర్ల రిఫరల్‌ విధానంపై మాట్లాడుతూ అన్ని జట్ల కెప్టెన్లతో ప్రత్యేకంగా చర్చించి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు