Loading...
11, అక్టోబర్ 2010, సోమవారం
14న ప్రజాఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ ప్రజాఫ్రంట్ సమావేశాన్ని విజయవంతం చేసిన ప్రజాసంఘాలకు, ప్రత్యేకవాదులకు ఫ్రంట్ తన ధన్యవాదాలను తెలిపింది. హిమాయత్‌నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూలులో ఫ్రంట్ నాయకులు గద్దర్, రత్నమాల, ఆకుల భూమయ్య, మనుమాస కృష్ణ, చిక్కుడు ప్రభాకర్, ఎం.వేదకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఫ్రంట్ తొలి సమావేశానికి రాలేక బయటి నుంచి తమ మద్దతు తెలిపిన వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. ఫ్రంట్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఈనెల 14న ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూలులోనే నిర్వహించనున్నట్లు గద్దర్ వెల్లడించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి