విశాఖపట్నం, డిసెంబర్ 13(చైతన్యవారధి) : గాజువాకలోని శీలానగర్ ప్రాంతంలోని ఒక ప్రైవేటు కళాశాలలో సీనియర్,జూనియర్ విద్యార్థుల మధ్య ఏర్పడిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఇరు వర్గాలు కొట్లాడుకొని వసతగృహంలోని మంచాలకు నిప్పుబెట్టారు. బీరువాలను ధ్వంసం చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరిగి గొడవలు జరగకుండా పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి