హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైతులు కష్టాల్లోనే ఉన్నారని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడును పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతుల పట్ల కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. నాణేనికి ఓ వైపు కాంగ్రెస్ ఉంటే మరోవైపు అవినీతి ఉంటుందని
ఎద్దేవా చేశారు. కేంద్రం రైతుల సంక్షేమాన్ని విస్మరింస్తోందని ఆయన విమర్శించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి