 |
| ప్రకటనలు |

హైదరాబాద్ : సమస్యల పరిష్కారం కోరుతూ ఆటో డ్రైవర్లు మరోసారి సమ్మెకు సమయత్తమయ్యారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 24 నుంచి జంటనగరాల పరిధిలో సమ్మె చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్ల ఐకాస ప్రకటించింది ఈ మేరకు ఐకాస నేతలు రవాణా శాఖకు సమ్మె నోటీసు పంపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి