ముఖ్యమంత్రిని కలిసిన వీకే దుగ్గల్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రోశయ్యతో బుధవారం ఉదయం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి వీకే దుగ్గల్ భేటీ అయ్యారు. కాగా వీరి సమావేశానికి గల కారణాలు తెలియరాలేదు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి