రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అంకుషాపూర్‌లోని మామిడి వెంకట్‌రెడ్డి ఇంటి వద్ద జొన్న మొక్క ఏకంగా 16 అడుగుల ఎత్తుపెరిగింది. ఎవరూ నాటకుండానే విత్తనం పడి మొలిచిన మొక్క ఏపుగా పెరిగి 8 కాండాలతో 14 జొన్న కంకులతో అందిరినీ ఆకర్షిస్తోంది. ఇంటి ఆవరణలో సహజంగా మొలిచిన మొక్కలు ఇలా ఒక్కోసారి ఏపుగా పెరిగే అవకాశలుంటాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి