ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఇంటర్ ప్రాక్టికల్ పరిక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు

విశాఖరూరల్, చైతన్యవారధి: ఈ నెల 12 నుంచి మార్చి 4 వరకు నిర్వహించే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు జాయింట్ కలెక్టర్ డి.వెంకటరెడ్డి ఇంటరు బోర్డు అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై ఏజేసీ మంగళవారం స్ధానిక కలెక్టర్ కార్యాలయంలో సమన్యయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 166 కేద్రాల్లో
నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో 32,285 మంది విద్యార్ధులు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. తగిన భద్రత, త్రాగునీరు, ప్రాధమిక వైద్య చికిత్స, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరిగే రోజుల్లో విద్యుత్ కోతలు లేకుండా చూడాలని ఈసీడీసీయల్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ తనిఖీ అధికారి ఎన్.జయశ్రీ, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి నగేశ్ కుమార్, ఎం.వి.ఎన్.పాత్రుడు, విలాస్ మూర్తి, పి.సుజాత, ఉగాధి నాయుడు, డి.కామేశ్వరరావు, ఏ.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు