ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు ప్రారంభం

విశాఖపట్నం, చైతన్యవారధి: నూతన వ్యవసాయ పద్ధతులు, వాణిజ్య విధానాలు అనే అంశంపై విశాఖలోని నవాటెల్‌ హోటల్‌లో అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. అతిథులుగా మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు,
సింథటిక్‌ రీసెర్చ్‌ విభాగం సీఈఓ కిషోర్‌ కొడయారి, కంట్రీ హెడ్‌ డా. నేతాజీ తదితరులు హజరయ్యారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని వక్తలు సూచించారు.

కామెంట్‌లు