ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఎంఐఎంకే పర్మినెంట్ గా తెలంగాణ సీఎం పీఠం...

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను సాధ్యమైనంత త్వరగా ముగించేయాలని కాంగ్రెస్ పార్టీ త్వరత్వరగా అడుగులు వేస్తోంది. మరోవైపు కేసీఆర్ గెలుపు గుర్రాల ఊహల్లో ఊరేగుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండే పరిస్థితి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేంటయా అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కృషి తనదే అని కేసీఆర్ చంకలు గుద్దుకుంటున్నారు కానీ, ఒకవేళ తెలంగాణ రాష్ట్రమే ఏర్పడితే ఎంఐఎం పార్టీ శాసించే స్థాయికి ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారి లెక్కల ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలుంటాయి. వీటిలో అత్యధికంగా 30 నుంచి 40 సీట్లను ఎంఐఎం ఎగరేసుకెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. తక్కువలో తక్కువ కాకుండా కనీసం 35 స్థానాలు గ్యారెంటీ అంటున్నారు. 35 పోగా ఇక మిగిలినవి 81. ఈ స్థానాల్లోనూ తెరాస, తెదేపా, కాంగ్రెస్, భాజాపా పార్టీలు తలో 15 నుంచి 20 దాకా పంచుకుంటాయని, లోక్ సత్తా, వామపక్షాలు కూడా తమ ప్రభావాన్ని చూపుతాయంటున్నారు. దీంతో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరిస్తుంది కనుక ముఖ్యమంత్రి పీఠాన్ని డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంటుందంటున్నారు. మొత్తమ్మీద సీఎం పీఠం అనేది కాంగ్రెస్, తెదేపా, తెరాసలకు దక్కే అవకాశం చాలా చాలా తక్కువని వారు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్‌లు