ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఘనంగా అల్లూరి 116వ జయంతి

చైతన్య వారధి(సింహాచలం): మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతి వేడుకల సభను జివిఎంసి 72వ వార్డు పరిధి అడవివరం శాఖ గ్రంధాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన రిటైడ్‌ ప్రధాన ఉపాధ్యయుడు కె.శ్రీరామూర్తి చేతులమిదుగా అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వోలన చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి జివితంలో  వెలుగులునింపిన ఎందరో మహేను భావులకు నెలవైన రాజమహేంద్రవరం తో విప్లవజ్వోఆల్లూరిసీతారామరాజుకిపగ్రాఢఅరుబందం ఉండేదని ఆయన 1897 జూలై4న విశాఖజిల్లా పద్మనాభ మండలం పాండగ్రి గామ్రంలో అమ్మమ్మగారి
ఇంట జన్మించారు. ఆ తరువాత  తల్లి దండుల్రు   సూర్యనారాయణమ్మ, వేంకటరామరాజు పసి బిడ్డగా ఉన్న శ్రీరామరాజును తీతీసుకొని తల్లి దండ్రులు సూర్యనారాయణమ్మ , వెంకటరామారాజు పసిబిడ్డగా శ్రీ రామరాజును తీసుకొని రాజమండ్రికి మకాం మార్చారన్నారు. అదేవిదంగా స్వామివివేకానంద 111వ జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి,స్థానిక రచయిత్రీ హేమమాలిని, వర్మ,రాఘవ, గ్రంధాలయ అధికారి వి.గోపి, సిబ్బంది ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు