ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జూన్‌లో స్థానిక ఎన్నికలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౫: జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. జూన్‌ మొదటి లేదా రెండో వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. ఆ తర్వాత పదిహేను రోజులకు మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రకటించారు.
ఆయన గురువారం ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను వారంరోజుల్లోపు పూర్తిచేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికల తేదీలపై అదే నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన నాటినుంచి తాము ఓటర్ల జాబితా సవరణ, రిజర్వేషన్ల నిర్ధారణ కార్యక్రమాన్ని మొదలుపెట్టామన్నారు. వారంరోజుల్లోపు ఇది పూర్తవుతుందని వివరించారు. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమయ్యాయనీ..., దీనివల్ల అభివృద్ధి నిధులు కూడా ఆగిపోయాయన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిర్వహణను వాయిదా వేయబోమని స్పష్టం చేశారు.

కామెంట్‌లు