ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

7 న ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ


న్యూఢిల్లీ : తెలుగుజాతి ఆత్మగౌ రవాన్ని దేశానికి చాటిచెప్పిన ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో రాజ్యసభ ప్రవేశ ద్వారం వద్ద నెలకొల్పుతారు. శుక్రవారం ఈ అంశంపై ఒక ప్రకటన చేస్తూ కేంద్రమంత్రి ...పురందేశ్వరి మే 7వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎన్టీఆర్‌ విగ్రహం ప్రతిష్ఠాపన అందరి కృషి ఫలితమని, విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తు ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమానికి తన సోదరుడు, సినీనటుడు బాలకృష్ణను కూడా ఆహ్వానించినట్టు పురందేశ్వరి అన్నారు.


కామెంట్‌లు