ఉరిశిక్ష అమలును స్వాగతిస్తున్నాం : మోడీ
అహ్మదాబాద్ : పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు హర్షణీయమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తెలిపారు. ఉరిశిక్ష అమలులో తీవ్ర జాప్యం జరిగినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి