ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ఆవిష్కరించాలి

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌పై పునః ప్రతిష్ఠించిన తెలుగు వైతాళికుల విగ్రహాల ముసుగులు తొలగించి, ఆయా విగ్రహాలను లాంఛనంగా ఆవిష్కరించి, తెలుగు వెలుగుల పునః ప్రజ్వలనకు తోడ్పడాలని జనచైతన్య వేదిక, ఆంధ్ర మేధావుల వేదిక తదితరసంస్థల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకుశనివారం హైదర్‌గూడలోని
వార్తాకేంద్రంలో జనచైతన్య వేదిక అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి, ఆంధ్ర మేధావుల వేదిక ప్రతినిధి చలసాని శ్రీనివాస్‌, పాత్రికేయులు చేగొండి రామజోగయ్య, సాంస్కృతిక కార్యకర్త కె.శాంతారావు తదితరులు మాట్లాడారు. ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్ఠించిన తెలుగు వైతాళికుల విగ్రహాల సముదాయాన్ని సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ప్రజలందరూ భావించేవారని గుర్తుచేశారు. రెండేళ్ల క్రితం ఇవి ధ్వంసానికి గరికావడం దురుదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ విగ్రహాల ఆవిష్కరణలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుండటం బాధాకరమన్నారు. దీంతోపాటు తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ వంటి తెలంగాణేతర ప్రాంతాల్లో తెలుగు వారందరికీ గౌరవనీయులైన సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి వంటి వారి విగ్రహాల ప్రతిష్ఠ జరుగడానికి ప్రభుత్వ పరంగా ఒక నిర్ధిష్ట కాల వ్యవధితో కూడిన ప్రణాళికను ప్రకటించాలని ప్రభుత్వానికి సూచించారు. భాగ్యనగరంలోను ఇతర ప్రధాన కేంద్రాలలోనూ ప్రతిష్ఠించదగిన ఇతర తెలంగాణ ప్రముఖుల విగ్రహాల విషయంలో తగిన సూచనలు చేయడానికి ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, సినారె వంటి వ్యక్తులతో కూడిన ఒక కమిటీని నియమించాలని కోరారు. నిరసనలు తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహాల ధ్వంసం సరికాదని హితవు పలికారు.

కామెంట్‌లు