ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపాలన్నదే లక్ష్యం: ప్రధాని

కోల్‌కత: దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు ఈరోజు కోల్‌కతలో ప్రారంభమైంది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విధానాన్ని ప్రకటించారు. 2020 నాటికి ఐదు ప్రపంచ వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా
భారత్‌ను నిలపాలన్నదే లక్ష్యమని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర అని, ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తొలగించేందుకు శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి తోడ్పడుతుందని అన్నారు. విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరముందని ప్రధాని పేర్కొన్నారు.

కామెంట్‌లు