ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నెలాఖరు నుంచి ఆధార్‌ కార్డుల జారీ కేంద్రాలు

నర్సీపట్నం, చైతన్యవారధి: ఆధార్‌ కార్డుల జారీకి ఈ నెలాఖరు నుంచి మళ్లీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ వి.శేషాద్రి చెప్పారు. గురువారం నర్సీపట్నం అటవీ విశ్రాంతి భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దీని కోసం ఏజెన్సీ ఖరారైందని, త్వరలోనే షెడ్యూలును ప్రకటిస్తామని వెల్లడించారు. ఏజెన్సీ మండలాల్లో ఎల్‌.టి.ఆర్‌.
కేసులు ఏళ్ల తరబడి పరిష్కారం కాని విషయాన్ని ఆయన దృష్టికి తేగా ఇటీవల హైకోర్టులో ఉన్న కేసులపై సమీక్ష చేశామని చెప్పారు. మండలాల్లో పరిష్కారం కావాల్సిన వాటిపై దృష్టిసారిస్తామని వివరించారు. శాఖాపరంగా ఉత్తర ప్రత్యుత్తరాన్నీ తెలుగుభాషలోనే అమలయ్యేలా చూస్తామని తెలిపారు. సోమవారం నాడు నర్సీపట్నంలో కొన్ని శాఖల అధికారులు తమ కార్యాలయంలో అందుబాటులో ఉండని విషయాన్ని ప్రస్తావించగా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆర్డీఓ కార్యాలయ ప్రజావాణిలో, ఆ తర్వాత తమ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.


కామెంట్‌లు